ఓంకార రూపిని
సాహిత్యం
- ఓంకార రూపిని జననీ మా
- మంగళ కారిని జనని మా
- ఓంకార రూపిని జననిమా
- గాన వినోదిని జననీమా
- ఆనందదాయని జననీ మా జననీ మా పర్తీశ్వరి మా
అర్థం
పర్తిలో నివసించే సాయి మాత మీరే ప్రణవానికి ప్రతిరూపం. మీరు అందరికీ ఆనందాన్ని శుభాన్ని ప్రసాదిస్తారు. మీరు గానాన్ని ఆనందిస్తారు. మీకు సంగీతం వినోదం.
వివరణ
Omkara Roopini Janani Ma | Oh Divine Mother! You are the Primordial Energy, the Original Source of Everything in this Universe. |
---|---|
Mangala Karini Janani Ma | Oh Divine Mother! You are the primary cause for all auspiciousness and goodness. |
Omkara Roopini Janani Ma | Oh Divine Mother! You are the Primordial Energy, the Original Source of Everything in this Universe. |
Gana Vinodini Janani Ma | Oh Mother Divine! You are the One who delights in soulful music. |
Ananda Dayini Janani Ma | Oh Divine Mother! You are the One who fills and fulfills us with bliss. |
Janani Ma Parthiswari Ma – 2 | Oh Divine Mother! You are now the Goddess of Puttaparthi. You are now Sathya Sai. |
Raga: Megh (Hindustani) or Madhyamavati (Carnatic)
Sruthi: C# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_13/01JUN15/bhajan-tutor-omkara-roopini.htm