ప్రేమ
ప్రేమ
ప్రేమ అనగా “ఆత్మ వికాసము పొంది, హృదయ వైశాల్యము పెంపొంది, అందరి యెడల మైత్రీభావము పెంచుకొనుట” అని భగవాన్ బాబా చెప్పారు. మనలో వుండే దివ్యత్వమే అందరిలోనూ ఉంది అనే భావము ప్రేమ వలన కలుగుతుంది.
బాబా అన్నారు “నిస్వార్ధతే ప్రేమ,” త్యాగము, క్షమ – ఈ రెండింటి ద్వారానే ప్రేమ కల్గుతుంది. మనకు, యితరులకు మధ్య ఎట్టి భేదము లేదు. అందరు ఒకటే అన్న సమరస భావాన్ని ప్రేమ పెంచుతుంది. నిరంతర భగవత్ప్రేమ వలన, మానవ సోదరత్వము, సకల ప్రాణికోటి ఒక కుటుంబమే అనే నిత్యసత్యము గోచరిస్తుంది.
Swami says “Cultivate love towards all, that is the way to gain nearness to Me. I do not measure distance in terms of meters or miles; the intensity of love decides the distance between you and me”.
Love is the foundation for all the other four values.
Love in Thought is Truth.
Love in Action is Right Conduct.
Love in Feeling is Peace.
Love in Understanding is Non-violence.