PDF issue
Audio
సాహిత్యం
శివ శంభో హర హర శంభో
భవనాశా కైలాసనివాసా
పార్వతీ పతే హరే పశుపతే
గంగాధరా శివ గౌరీపతే
అర్థము
శివుడే హరుడు, శంభుడు. అతను భవ బంధాల నుండి విముక్తి ని కల్గిస్తాడు. కైలాసంలో నివాసం ఉంటాడు. సర్వ ప్రాణులకు ప్రభువు మరియు పార్వతీ దేవికి భర్త. తన యొక్క జటాజూటంలో గంగాదేవిని ధరించిన గౌరీ పతి ఈ శివుడు.
Video
వివరణ
శివ | మంగళ కరుడు |
---|---|
శంభో | ఆనందమును, శుభములను చేకూర్చువాడు |
హర | శివుడి యొక్క మరియొక పేరు. లయము చేయువాడు |
భవనాశ | ప్రాపంచిక బంధముల నుండి విముక్తి కల్గించు వాడు |
కైలాస నివాస | కైలాస పర్వతము నందు నివశించు వాడు |
పార్వతీ పతే | పార్వతీ మాత యొక్క భర్త |
పశుపతే | సర్వ ప్రాణులను రక్షించే వాడు. |
గంగాధర | గంగాదేవి (గంగా నది) ని ధరించిన వాడు |
గౌరీ పతే | గౌరీదేవి (పార్వతీ దేవి) యొక్క భర్త |
Overview
- Be the first student
- Lectures: 0
The curriculum is empty