- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

శ్రీ సత్య సాయి అష్టోత్రం[28-54]

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648107240446{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty” css=”.vc_custom_1648114835729{margin-bottom: 10px !important;}”][/vc_column_text][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648107151680{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648114844495{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/ashtothram28-54.mp3 [2] [/vc_column_text][vc_custom_heading text=”శ్లోకము” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648107260958{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
  1. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః

    రత్నాకర వంశమున జన్మించినవాడు.

  2. ఓం శ్రీ సాయి షిర్డిసాయి అభేద శక్త్యావతారాయ నమః

    షిర్డిసాయి మహిమకు, కీర్తికి భిన్నము కానటువంటివాడు.

  3. ఓం శ్రీ సాయి శంకరాయ నమః

    శివ స్వరూపుడు.

  4. ఓం శ్రీ సాయి షిర్డిసాయి మూర్తయే నమః

    షిర్డిసాయి యొక్క అవతారమే (శ్రీ సత్యసాయి) అయినవాడు.

  5. ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః

    ద్వారకామాయి యందు నివసించువాడు.

  6. ఓం శ్రీ సాయి చిత్రావతీ తట పుట్టపర్తి విహారిణే నమః

    పుట్టపర్తి వద్ద గల చిత్రావతీ నది ఒడ్డున లీలలు చూపినవాడు (లేక) విహరించినవాడు.

  7. ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమః

    శక్తిని యిచ్చువాడు (ధార్మిక శక్తి).

  8. ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమః

    శరణు కోరినవారిని రక్షించువాడు.

  9. ఓం శ్రీ సాయి ఆనందాయ నమః

    ఆనందరూపుడు (బ్రహ్మానందము).

  10. ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః

    ఆనందమును అందించువాడు.

  11. ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః

    దుఃఖములలో, బాధలలో వున్నవారిని ప్రత్యేకముగా రక్షించువాడు.

  12. ఓం శ్రీ సాయి అనాధ నాథాయ నమః

    దిక్కులేని వారికి ప్రభువు, రక్షకుడు.

  13. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః

    (నిస్సహాయులకు) సహాయము లేని వారికి సహాయకుడు.

  14. ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః

    ప్రపంచమంతా బంధువులు, స్నేహితులు కలవాడు.

  15. ఓం శ్రీ సాయి లోక రక్షా పరాయణాయ నమః

    ప్రజలను రక్షించుట యందు పూర్తిగా లీనమయినవాడు.

  16. ఓం శ్రీ సాయి లోకనాధాయ నమః

    ప్రపంచమునకు (జగత్తు)నకు ప్రభువు.

  17. ఓం శ్రీ సాయి దీన జన పోషణాయ నమః

    దు:ఖితులను, దీనులను పోషించి కాపాడుటకు ఆధారమయినవాడు.

  18. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః

    త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య అవతారమూర్తి.

  19. ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః

    మోక్షమునిచ్చువాడు, జనన మరణముల నుండి (విడుదల) విమోచనము యిచ్చువాడు.

  20. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః

    మాలిన్యమును (లోపములను) తొలగించువాడు.

  21. ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః

    దయ కలిగినటువంటివాడు.

  22. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః

    అందరికీ, అన్నిటికీ ఆధారమయినటు వంటివాడు.

  23. ఓం శ్రీ సాయి సర్వ హృద్వాసినే నమః

    సర్వజీవుల హృదయములలోను నివసించువాడు.

  24. ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమః

    సత్కర్మలకు ఫలితములు యిచ్చువాడు.

  25. ఓం శ్రీ సాయి సర్వ పాప క్షయ కరాయ నమః

    సర్వ పాపములను నశింప చేయువాడు.

  26. ఓం శ్రీ సాయి సర్వ రోగ నివారిణే నమః

    శారీరిక మానసిక రోగములను నయము చేయువాడు.

  27. ఓం శ్రీ సాయి సర్వ బాధ హరాయ నమః

    అన్ని విధములయిన బాధల నుండి రక్షించువాడు.

[/vc_column_text][/vc_column][/vc_row][vc_column][/vc_column][vc_column_inner css=”.vc_custom_1611844766263{padding-top: 0px !important;}”][/vc_column_inner]