- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

గాయత్రి మంత్రం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=” te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648102973737{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648103175950{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/sai_chanting_gayathri_mantra.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
శ్లోకము
భావం:

సృష్టికి మూలాధారమైన ప్రణవము, స్థూల సూక్ష్మ కారణ శరీరముల కతీతమైన సచ్చిదానంద స్వరూపుని, తేజోరూపుని, ఎవరు మన బుద్ధిని ప్రజ్వలింప చేస్తారో ఆ పరమేశ్వరుని హృదయములో ధ్యానిస్తాను.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=” te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648102983279{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648103203438{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
ఓం ప్రణవము
భూః స్థూల శరీరము
భువః సూక్ష్మ శరీరము
స్సువః కారణ శరీరము (నకు అతీతమైన)
తత్ అట్టి సచ్చిదానంద స్వరూపుని
సవితుః తేజోరూపము.
వరేణ్యం సూర్యుని, ముల్లోకాలను వ్యాపించిన పరమాత్మ .
భర్గ: ప్రకాశము
దేవస్య దివ్య స్వరూపము
ధియోయోనః ఎవరు మనలో బుద్ధిని
ప్రచోదయాత్ ప్రజ్వలింప చేస్తారో
ధీమహి హృదయములో ధ్యానిస్తాను.
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]