సాహిత్యం
- గోపాలా గోపాలా దేవకి నందన గోపాలా
- గోపాలా గోపాలా వసుదేవ నందన గోపాలా
- దేవకి నందన గోపాలా
అర్థము
ఈ భజనలో శ్రీ కృష్ణుని పొగుడుతున్నాము. ఈయన సమస్త ప్రాణులను రక్షించు వాడు. ఈయన దేవకీ వసుదేవుల కుమారుడు.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1647868536644{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1647868542474{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]గోపాల | శ్రీ కృష్ణుని యొక్క ఒక పేరు, గోవులను కాపాడేవాడు లేక రక్షించే వాడు. |
---|---|
దేవకీ నందన | దేవకీ దేవి యొక్క కుమారుడు |
వసుదేవ నందన | వసుదేవుని యొక్క కుమారుడు |