- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

గురుబ్రహ్మ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648191540342{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648191559859{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/03/gurur_brahma.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
పంక్తులు
అర్ధము

గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు (శివుడు). గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువునకు నమస్కారము.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648191547738{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column el_class=”te-sree-krushnadevaraya”][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648191583363{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
గురుబ్రహ్మ శ్లోకము వివరణ
గురు ఉపాధ్యాయుడు / తన అనుభవంతో సత్యాన్ని తెలుసుకుని దానిని తన దినచర్యలో భాగంగా ఆచరించువాడు.
బ్రహ్మ సృష్టికర్త / గురువు బ్రహ్మ దేముడితో సమానము. ఎందుకనగా గురువు తన శిష్యులకు మంచి ఆలోచనలు కలుగుటకు, మంచి నడవడిక కలిగి ఉండుటకు సహాయపడును.
విష్ణు స్థితికారుడు / గురువు విష్ణువుతో సమానము. ఎందుకనగా గురువు తన శిష్యులలోని మంచి లక్షణములను ఎల్లప్పుడూ కాపాడును.
గురుర్దేవో మహేశ్వరః గురువు సాక్షాత్తు ఆ శివ స్వరూపమే. ఎందుకనగా ఆయన తన శిష్యులలో ఉన్న చెడు లక్షణములను, చెడు భావనలను తొలగించును.
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ ఆ త్రిమూర్తుల శక్తులు కలిగి ఉన్న గురువు, ఆ ముగ్గురి కన్నా గొప్పవాడు.
తస్మై శ్రీ గురవే నమః అట్టి గురువునకు నమస్కారము
[/vc_column_text][/vc_column][/vc_row]