సాహిత్యం :
- హే శివ శంకర నమామి శంకర
- శివ శంకర శంభో
- హే గిరిజాపతి భవాని శంకర
- శివ శంకర శంభో
- శివ శంకర శంభో
- శివ శంకర శంభో
అర్థము :
గిరిజ (పార్వతీ మాత) యొక్క పతి, దివ్యానంద-శాంతి స్వరూపుడైన, మంగళ కరుడైన శివునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వీడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648129977484{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648129960876{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]శివ | మంగళ కరుడు |
---|---|
శంకర | దివ్యానంద స్వరూపుడు, దివ్యానంద స్వరూపుడు |
నమామి | నమస్కరిస్తున్నాను |
శంభో | మంగళకరము, ఆనందమును చేకూర్చువాడు |
గిరిజ | హిమవంతుని కుమార్తె పార్వతీ దేవి |
భవాని | జీవితమును ప్రసాదించునది , పార్వతీ దేవి మరియొక పేరు |