- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

జై దుర్గా లక్ష్మీ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1632814965448{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/jai_durga_lakshmi.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
అర్థము

విశ్వమాతలైన దుర్గా దేవి, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి మరియు సాయి మాతలకు జయము జయము. ఓ సాయి మాత! నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను సర్వదా కాపాడండి, రక్షించండి.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1632814987276{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1632815012175{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
జై జయము కలుగు గాక
దుర్గ దుర్గ్ అనగా కష్టము. ఈమెను జయించడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా మనకు శక్తిని మరియు బలమును అందిస్తుంది.
లక్ష్మి మనకు సంపద మరియు శ్రేయస్సులను ప్రసాదిస్తుంది.
సరస్వతి సరస్ అనగా కొలను మరియు వతి అనగా నివాసి. అనగా మన హృదయ సరస్సులో కొలువై ఉంటుంది. ఈమె సకల కళలకు అధిపతి. జ్ఞానమును, తెలివిని ప్రసాదిస్తుంది.
సాయి స అనగా దివ్యత్వము కలిగిన, ఆయీ అనగా తల్లి. దివ్యత్వము కలిగిన తల్లి.
జగన్మాత విశ్వమునకు జనని (తల్లి)
మాం పాహి దయచేసి కాపాడు.
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]