జై జై రాం భజన- ఆక్టివిటీ
ఇచ్చినటువంటి ఆధారముల ద్వారా సరియైన సమాధానములను కనుక్కోండి?
- యజము – విజయము
- మరా – అవతారము
- రిహ – బాధలను తొలగించువాడు
- విందగో – రక్షించువాడు
- కిజాన- జనకుని కుమార్తె
- రాయిoసా- పుట్టపర్తి ప్రభువు
రామాయణంలోని ఆధారముల ద్వారా గురువులు మరికొన్ని ఈ విధమైనటువంటి పదములను తయారు చేయవచ్చు.