- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

కరాగ్రే వసతే

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648203602153{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/karagre_vasate.mp3 [2]

 

[/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
పంక్తులు
అర్ధము

వేళ్ళ చివర సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ వశించును. అరచేతి నడుమ విద్యా దేవతయైన సరస్వతి వశించును (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన (ఆలోచన, ఇచ్ఛా శక్తి) గౌరి నివసించును. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ముగ్గురు పరమ దివ్య శక్తులను చూసి వారిని ప్రార్ధింతుము. ఈ ప్రార్థన భావ శుద్ధి కార్యములతో సమన్వితమగును.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648203611946{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column el_class=”te-sree-krushnadevaraya”][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648203641704{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
కరాగ్రే అరచేతి వేళ్ళ చివర
వసతే లక్ష్మీ సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి నివసించును
కర మధ్యే అరచేతి మధ్యలో
సరస్వతీ అన్ని విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి నివసించును
కరమూలే స్థితా గౌరీ అరచేతి మొదట ప్రతిభకు మరియు పవిత్రమైన ఆలోచనలకు దేవత అయిన గౌరీదేవి నివసించును
ప్రభాతే ఉదయము నిద్రనుండి మేల్కొనిన వెంటనే
కర దర్శనం ఆ ముగ్గురు దేవతలు నివసిస్తున్నట్లుగా భావిస్తూ అరచేతిని దర్శించుట
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]