- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

కరచరణ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648028992991{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648029011567{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/Karacharana.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావం

ఓ పరమేశ్వరా ! నా కర్మేంద్రియముల వలన కాని, జ్ఞానేంద్రియముల వలన కాని, తెలిసి కాని, తెలియక కాని
చేసిన అపరాధములను కరుణతో క్షమించు. కరుణా సముద్రుడా ! మహాదేవ! నీకు నా వందనములు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648028988000{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648029148905{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya “]
కర చేతులు
చరణ పాదములు
వాక్కు మాటలు
కాయజం శరీరం
కృతం చేసిన
కర్మజం వా కర్మల వలన కానీ
శ్రవణ వినుట వలన
నయనజం వా కన్నులతో చూచుట వలన కాని
మానసం వా మనసుతో కాని.
అపరాధమ్ తప్పులను
విహితం చేయవలసిన కర్మలు
అవిహితం చేయకూడని కర్మలు
వా కాని
ఏతత్ సర్వం వీటన్నిటిని
క్షమస్వ క్షమించు
కరుణాబ్ధే కరుణా సముద్రుడు
శ్రీ మహాదేవ సర్వశక్తిమయుడైన మహాదేవుడు
జయజయ నీకు) వందనములు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]