- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

కృష్ణం వందే

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648219979975{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/02/krishnam_vande.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
అర్థము

నంద కుమారుడు, రాధా ప్రభువు మరియు వెన్న వంటి మనస్సులను దోచేటువంటి వాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు. పవిత్రమైన రఘు వంశములో పుట్టిన దశరథ కుమారుడు, సీతాదేవి ప్రభువు అయిన శ్రీరామ చంద్రుడికి నమస్కారములు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648220005493{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648219989742{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
కృష్ణా ఆకర్షించు వాడు. ( క్రిష్ అనగా ఆకర్షణ, ఆకర్షణా శక్తి)
వందే నమస్కరించు
నందకుమారం పెంపుడు తండ్రి అయిన నందుని కుమారుడు
రాధ శ్రీకృష్ణుని గొప్ప భక్తురాలు
వల్లభ ప్రభువు, ప్రియమైన వాడు, భగవంతుడు
నవనీత చోరం వెన్నను దొంగలించిన వాడు.
రామం శ్రీరామ చంద్ర ప్రభువు, రంజింప చేయువాడు
దశరథ తనయం దశరథ మహారాజు యొక్క కుమారుడు
సీత శ్రీరాముని దేవేరి
రఘుకుల శ్రీరాముని మునపటి వంశములో జన్మించిన ఒక గొప్ప చక్రవర్తి రఘు పేరు మీద
ఏర్పడిన వంశము.
తిలకము చిహ్నా భరణము
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]