- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

మనోజవం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648099062950{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648099080236{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/manojavam.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
పంక్తులు
అర్ధము

హనుమంతా! వాయు పుత్రుడవు. వాయువు కంటే వేగము కలవాడవు. ఇంద్రియములను నిగ్రహించుకొన్నవాడవు. మేధావులలో మేధావివి. వానరసేనలో ముఖ్యమైన పాత్ర వహించిన వాడవు. రాముని దూతవు. అయిన నీ పాద పద్మములనే శరణు వేడితిని.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648099070652{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648099115931{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
మనోజవం శ్లోకము వివరణ
మనోజవం మనస్సు అంత వేగముగా
మారుత గాలికి
తుల్య సమానమైన
వేగం వేగముగా
జితేంద్రియం ఇంద్రియములను జయించిన వాడు
బుధ్ధిమతాం వరిష్టం తెలివైన వారిలోకెల్లా తెలివైన వాడు
వాత గాలి, వాయువు
ఆత్మజం పుత్రుడు, సంతానం
వానర వానరుల
యూధ సేనలో
ముఖ్యం ముఖ్యమైన వాడు
శ్రీరామదూతం శ్రీరాముని వార్తాహరుడు
శరణం కాపాడు
ప్రపథ్యే సాష్టాంగ నమస్కారము
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]