- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

నమస్తేస్తు

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648026576727{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648026545139{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/Namastestu.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
పంక్తులు
అర్ధము

మాయ అను చీకటిని తొలగించి సకల శుభములను, సంపదలను అనుగ్రహించు తల్లీ ! ఎల్లదేవతలచే పూజింపబడి, హస్తము నందు శంఖమును, చక్రమును, గదను ధరించిన ఓ మహాలక్ష్మీ ! నీ పాదపద్మములకు నేను ప్రణమిల్లు చున్నాను.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1633186585714{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648026611768{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
నమస్తేస్తు నేను నమస్కరించుచున్నాను
మహా గొప్ప
మాయే భ్రమను తొలగించునది
శ్రీ శుభము, సంపద ప్రసాదించునది
పీఠే కూర్చుని ఉన్న
సుర దేవతలు
పూజితే పూజింపబడు
శంఖ శంఖము, సంపదలకు ప్రతీక
చక్ర చక్రము, కాలచక్రమునకు ప్రతీక
గద బలమునకు ప్రతీక
హస్తే చేతులలో
మహా గొప్ప
లక్ష్మీ సంపదలకు మూలమైనది
నమోస్తుతే నమస్కరించుచున్నాను
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]