శ్లోకము
- ఓం సర్వమంగళమాంగళ్యే
- శివే సర్వార్థ సాధికే
- శరణ్యే త్రయంబకే గౌరీ
- నారాయణీ నమోస్తుతే
అర్ధము
సర్వ శుభములకు నిలయమైన పార్వతీ ! సర్వార్థములను సాధింప చేయుదానా ! త్రిలోచనుడైన శివునకు పత్నివైన నీకు నేను నమస్కరించుచున్నాను.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″ el_class=”te-sree-krushnadevaraya”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1647955440796{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1647955454038{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]ఓం సర్వమంగళమాంగళ్యే | సర్వ శుభములకు నిలయమైన |
---|---|
శివే | శివుని భార్య, పార్వతి |
సర్వార్థ | సకల సంపదలు |
సాధికే | విజయమును సిధ్ధింప చేయునది |
శరణ్యే | ఎవరినైతే శరణు వేడెదమో |
త్రయంబకే | త్రినేత్రుడైన శివుని భార్య, పార్వతీ దేవి |
గౌరీ | కాంతివంతమైన చర్మము కలది, పార్వతీ దేవి |
నారాయణీ | విష్ణుమూర్తి యొక్క సోదరి, పార్వతీ దేవి |
నమోస్తుతే | నమస్కరించుచున్నాను |
Endnotes:
- [Image]: #
- https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/Sarvamangala_Mangalye.mp3: https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/Sarvamangala_Mangalye.mp3