- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

ఓం తత్సత్

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″ el_class=”title-para”][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648057657044{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648057678788{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/05/sarva_dharma_om_tat_sat.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648057709820{margin-top: 0px !important;}”][vc_column_text][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space height=”25px”][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648057696492{margin-top: 0px !important;}”][vc_column_text css=”.vc_custom_1648057702142{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
ఓం శాశ్వత మైన, విశ్వజనీనమైన ఆ భగవంతుని యొక్క శాశ్వతమైన శబ్దము
తత్ అది
సత్ ఆ సత్యము
శ్రీ లక్ష్మీ దేవి, శుభప్రదము
నారాయణ అందరి హృదయములలో నివశించువాడు.
తూ నీవు
పురుషోత్తమ ఉత్తమమైన పురుషుడు
గురు గురువు. సరియైన మార్గమును చూపి ఇతరులను అత్యున్నత స్థితికి తీసికెల్లగల్గిన సమర్థుడు. వ్యక్తిత్వము నుండి దివ్యత్వమునకు మార్గము వంటి వాడు. సిక్కు మతములో గురువుకు అత్యున్నత స్థానము కలదు.
సిద్ద నిజతత్వము ఎరుక పరచుట ఈ మత లక్ష్యము
బుద్ధ నిద్రాణ స్థితిలో ఉన్న వారిని మేల్కొల్పడము ఈ మత లక్ష్యము
స్కంద బాధల నుండి విముక్తిని కల్గించువాడు.
వినాయక నాయకుడు లేని వాడు.
సవిత సూర్యుడు
పావక అగ్ని. జోరాష్ట్రియనులు అగ్నిని దైవముగా ఆరాధిస్తారు.
బ్రహ్మ ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయముల ప్రకారము త్రిమూర్తులలో ఒకరు. ఇతను సృష్టి ఆరంభమునకు కారణము.
మజ్ద అహూర్ మజ్దా, విశ్వ రక్షకుడు (గొప్ప దైవము. జోరాష్ట్రియనుల దేవుడు)
యహోవా యూదుల ఆరాధ్య దైవము అని పేరు.
శక్తి భగవంతుడిని శక్తి రూపములో ఆరాధిస్తారు.
ఏసు పితా జీసెస్, స్వర్గమునకు తండ్రి వంటి వాడు.
ప్రభు ధర్మ పరుడు.
రుద్ర అగ్ని, చెడు ఆలోచనలను నాశనము చేసి పరిశుభ్రము చేయువాడు.
విష్ణు విశ్వమంతయూ వ్యాపించియున్న వాడు.
రామ ధర్మమునకు ప్రతీక
కృష్ణ ప్రేమ స్వరూపుడు
రహీం కారుణ్య స్వరూపుడు
తావో తను సకల ప్రపంచమును రక్షించేవాడు. ( చైనీయుల దైవము)
గో ఆవు
విశ్వరూప గీతా తత్వము, కృష్ణ తత్వమును వ్యాపింపజేయువాడు
చిదానంద ఆత్మ. మహోన్నతమైన వాస్తవికత కలవాడు. సత్(శాశ్వతుడు), చిత్(ఆనందకరమైన), ఆనంద (స్మారక స్థితి).
అద్వితీయ ఒకే ఒకటి వాస్తవము. రెండవది లేదు.
అకాల మించినది లేదు.
నిర్భయ భయములేనటువంటి వాడు.
ఆత్మలింగ ఆత్మ, మహోన్నతమైన భగవంతుడికి ప్రతీక.
శివ మంగళకరుడు.
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]