- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

శాంతాకారం శ్లోకము

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648144554135{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio” css=”.vc_custom_1648144680192{margin-bottom: 10px !important;}”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/shanta_karam.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
పంక్తులు
అర్ధము

శాంత స్వరూపా! భుజగశయనా! నాభి యందు పద్మము గలవాడా! దేవతలకు అధిపతియైనవాడా! విశ్వమునకు ఆధారమైనవాడా! ఆకాశము వలె వ్యాపించినవాడా! మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడా! శుభమైన అంగములు కలవాడా! లక్ష్మీపతీ! కమల నయనా! యోగులకు ధ్యానగమ్యము నీవే. ఓ విష్ణు! సంసార భారమును హరించువాడా! నీకు నమస్కరించుచున్నాను.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1648144562223{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1648144695815{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
శాంతాకారం శాంతమే ఆకారమైనవాడు
భుజగశయనం పాము పడగగా కలవాడు
పద్మనాభం పద్మము నాభియందు కలవాడు
సురేశం దేవతలకు ప్రభువైనవాడు
విశ్వాధారం ప్రపంచమునకు ఆధారమైనవాడు
గగనసదృశం ఆకాశముని పోలినవాడు
మేఘవర్ణం నల్లని మబ్బువంటి రంగు కలవాడు
శుభాంగం అందమైన శరీర అంగములు కలవాడు
లక్ష్మీ కాంతం లక్ష్మీ దేవికి భర్త అయినవాడు
కమలనయనం తామరపువ్వు వంటి నేత్రములు కలవాడు
యోగిభిర్ధ్యాన గమ్యం యోగుల హృదయమునకు గమ్యమైనవాడు
వందే నమస్కారము
విష్ణుం విష్ణుమూర్తి
భవ భయ హరం పుట్టుక వలన కలుగు బాధల నుంచి రక్షించు వాడు
సర్వలోకైకనాధమ్ సర్వలోకాలకు ఆది నాధుడు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]