- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

ప్రేమ, శాంతి, సత్ప్రవర్తన(ధర్మం)

Print Friendly, PDF & Email [1]
[vc_row][vc_column el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]

భగవంతుని పట్ల ప్రేమయే భక్తి అని చెప్పవచ్చు. భక్తి ద్వారా భగవద నుగ్రహాన్ని, అంతర్గత శాంతిని పొందగలుగుతాము. ఇది నిత్య జీవితంలో సత్య ధర్మాలను సరైన మార్గంలో వుంచి, శాంతిని చేకూరుస్తుంది.

ఈ విభాగంలో పొందుపరచబడిన కథలు

  1. హృదయపూర్వక మైన ప్రార్థన – భక్తి (ప్రేమ ), వినయం (శాంతి), ఇతరుల పట్ల గౌరవం (ప్రవర్తన)
  2. భగవదనుగ్రహం (ప్రేమ, భక్తి, హృదయ పవిత్రత (శాంతి) ను తెలుపుతున్నాయి.
[/vc_column_text][/vc_column][/vc_row]