- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

అర్థమనర్ధం భావయ నిత్యం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1689082144067{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/verse14.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము:

సర్వ అనర్ధములకు ధనమే మూలకారణము. దానివలన సుఖము ఏమాత్రం లభించదు. ధనము వలన మానవుడు అనేక వ్యసనములకు గురి అవుతాడు. తల్లిదండ్రి, కొడుకుల మధ్య కూడ ధనము వలన విభేదాలు ఏర్పడుతాయి.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=””][vc_single_image image=”56599″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”title-para Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648564115603{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
అర్థం ద్రవ్యము
అనర్థం నిరర్థకమైనది
భావయ భావించు
నిత్యం ఎల్లప్పుడూ
నాస్తి లేదు
తతః దానినుంచి
సుఖలేశః కొద్దిపాటి సుఖము కూడ
సత్యం సత్యము
పుత్రాదపి పుత్రుని నుంచి
ధన భాజాం ధనవంతునికి
భీతిః భయముండును
సర్వత్ర అన్నిచోట్ల
ఏషా
విహితా నిర్దేశింపబడినది
రీతిః ఈ విధముగా
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]