ఖాళీలు పూరించండి
అష్టోత్తరము ఖాళీలను పూరించడానికి గురువులకు కొన్ని ఉదాహరణలు
ఉదాహరణ:
- ప్రశ్న 1:
ఓం శ్రీ సాయి సకల _____________నమః
జ: ఓం శ్రీ సాయి సకల-సంశయ-హరాయ నమః (లేదా)
ఓం శ్రీ సాయి సకలతత్త్వ-బోధకాయ నమః - ప్రశ్న 2:
ఓం శ్రీ సాయి _____________ సంకల్పాయ నమః
జ: ఓం శ్రీ సాయి సిద్ధ-సంకల్పాయ నమః