- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

బాలస్తావత్

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1649671493650{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Balastavat-Kreeda-1.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

బాల్యం ఆటపాటలతో, యౌవనం స్త్రీ వ్యామోహంతో,వృద్ధాప్యం చింతలతో ఈ విధంగా జీవిత కాలమంతా విషయసక్తితోనే గడిపివేస్తాడు. మానవునికి అంత్యకాలం వరకు పరమాత్మ చింత కలుగదు. హరియందు ఆసక్తి పెరుగకనే అంత్యదశ సమీపిస్తుంది.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658763011003{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”55153″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1649671498841{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
బాల: బాలునిగా
తావత్ ఉన్నంతవరకు
క్రీడ) ఆటల యందు
ఆసక్తః ఆసక్తి తో వుంటాడు
తరుణః యుక్తవయస్సులో
తరుణీ స్త్రీ సంబంధ విషయములపై
వృద్ధః వృద్ధాప్య సమయములో
చిన్తా ఆందోళనలతో
పరమేబ్రహ్మణి పరబ్రహ్మమునందు
కోపి న సక్తః ఎవరికి కూడా ఆసక్తి ఉండదు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]