- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

భగవద్గీతా కించితధీతా

[1] [2] [3] [4] [4] [4]
Print Friendly, PDF & Email [5]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1649730618118{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/verse8.mp3 [6] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము:

భగవద్గీతలో ఒకటి రెండు శ్లోకాలయినా వినయంతో, నియమంగా పారాయణం చేసేవారికి, కొద్దిగానయినా గంగా తీర్థమును సేవించినవారికి, రోజులో ఒక్కమారయినా భక్తి శ్రద్ధలతో హరిని పూజించిన వారికి, మృత్యుభయము ఉండదు.

[/vc_column_text][vc_empty_space][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1658762418066{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”57184″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1652696601657{margin-top: 0px !important;}”][vc_empty_space][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
భగవద్గీతా భగవద్గీతను
కించిత్ song కొంచెమయినా
అధీతా అధ్యయనము చేయబడినదో
గంగాజల గంగాజలములో
లవకణికా లేశమాత్రము
పీతా స్వీకరించిననూ
సకృత్ అపి ఒక పర్యాయమైనా
యేన ఎవరైతే
మురారి మురారిని
సమర్చా అర్చించుట
క్రియతే చేయునో (Lord Krishna)
తస్య వానికి
యమేన యమునితో (యమలోకాధిపతితో)
లేదు
చర్చ వాగ్ వివాదము
[/vc_column_text][/vc_column][/vc_row]