- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

దినయామిన్యౌ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1647944943912{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Dinayaaminyow.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

దివారాత్రములు, ఉదయ సాయంత్రములు, శిశిర వసంతాలు ఒకదాని నొకటి అనుసరించి కాలగమనంలో పునరావృతమవుతుంటాయి. కాలం ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వ్యర్థమయిన దినచర్యలో కాయం క్షీణిస్తూ వుంటే, ఒకవైపు మానవుని ఆయువు తరగిపోతూ ఉంటుంది. అయినా సరే – మానవునిలో ఆశాపాశము మాత్రం నిలిచిఉంటుంది.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=””][vc_video link=””][vc_single_image image=”56567″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1647944894423{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
దినయామిన్యౌ పగలు రాత్రి
సాయం సాయంత్రము
ప్రాతః ఉదయము
శిశిర వసంతౌ శిశిర వసంత కాలము
పునః తిరిగి
ఆయాతః వస్తుంటాయి
కాలః క్రీడతి : కాలము వినోదంగా
గచ్ఛతి వెళ్ళి పోతుంటుంది
ఆయః జీవితకాలము
తత్ ఈ విషయము
అపి తెలిసినప్పటికీ
న ముంచతి వదలుట లేదు
ఆశా వాయుః ఆశాపాశములు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]