అహం వైశ్వానరో – వివరణ
అహం | నేను |
---|---|
వైశ్వానరో | వైశ్వానరుడను జఠరాగ్ని గా |
భూత్వా | అయిఉండి |
ప్రాణినాం | సర్వ ప్రాణుల యొక్క |
దేహం | శరీరమును |
ఆశ్రితః | ఆశ్రయించినవాడినై |
ప్రాణాపాన | ప్రాణ-అపాన వాయువులతో (బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే వాయువులు) |
సమాయుక్తః | కూడుకొని |
పచామి | పక్వము చేయుచున్నాను |
అన్నమ్ | అన్నమును |
చతుర్విధమ్ | నాలుగు రకముల |