- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

గేయం గీతా నామ సహస్రం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1612352316422{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Geyam-Geetanamasahasram.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

భగవద్గీత, విష్ణు సహస్రనామము మొదలైన పవిత్ర గ్రంధముల పారాయణము ఆధ్యాత్మిక సాధనలో ప్రధానము.

గీతా గానము, నామకుసుమములతో హరి స్మరణము, నిత్యము శ్రీహరి అర్చనము, సజ్జనులతో స్నేహము, దీనజనులకై దానము. ఈ పవిత్ర కర్మలను ప్రతినిత్యం ఆచరించాలి.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1658761899738{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”58387″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”title-para Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648562562876{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
గేయం గానము
గీత భగవద్గీత
నామ నామము,
సహస్ర వేయి
ధ్యేయం ధ్యానం
శ్రీపతి భగవంతుని
రూప రూపమును
జస్రం ఎల్లప్పుడూ
నేయం నడపదగినది
సజ్జన సాధు జనులు
సంగే సాంగత్యము
చిత్తం మనస్సు
దేయం ఇవ్వదగినది
ధీన జనాయ చ దీన జనులకొరకు
విత్తం ధనమును
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]