[1] [vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1649760014228{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”]
http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Gurucharanambuja-Nirbharabhaktah.mp3 [2]
[/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
- గురుచరణాంబుజ నిర్భర భక్తః
- సంసారాదచిరాద్భవ ముక్తః|
- సేంద్రియ మానస నియమా దేవం
- ద్ర్యక్షసి నిజ హృదయస్తం దేవం||
భావము :
ఇంతవరకు తెలుసుకున్న సాధనలకు తోడుగా సాధకుడు గురు చరణముల యందు భక్తి ప్రపూర్ణుడు కావాలి. గురువు అనుగ్రహం వలన దేనినైనను సాధించవచ్చును.
ఆధ్యాత్మికత తృష్ణ కలిగించిన వాడు గురువే కనుక గురువు పట్ల అనన్యమైన భక్తి విశ్వాసములు ఉండాలి.
ప్రతిపదార్థము :
.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658761228471{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”56720″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”title-para Exp-sty”][vc_column_text css=”.vc_custom_1649760033851{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
గురుచరణాంబుజ |
గురుదేవుని చరణకమలములపై |
నిర్భర |
సంపూర్ణమైన |
భక్తః |
భక్తి కలిగినవాడు |
సంసారా |
జనన మరణములనుండి |
దచిరాద్భవ |
అతి త్వరలో |
ముక్తః |
ముక్తుడవవుదువు |
సేంద్రియ మానస |
యింద్రియములను |
మానస |
మనసును |
నియమా |
నియమించడము |
దేవం |
భగవంతుని |
ద్ర్యక్షసి |
దర్శించెదరు |
నిజ |
నీయొక్క ఉన్న |
హృదయస్తం |
హృదయములోనే ఉన్న |
[/vc_column_text][/vc_column][/vc_row]