- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

గురుపదరంజన రామ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1641187403591{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/11-gurupada-ranjana.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము

తామర రేకులవంటి కన్నులు కలిగి, అభయ హస్తముతో సంసార బంధములను, అజ్ఞానాంధకారమును తొలగించి హృదయమును రంజింప చేయు శ్రీరాముని పాదములకు జయము జయము!

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=” ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1689096061310{margin-top: 0px !important;}”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1641187450754{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
గురు పదరంజన అజ్ఞానాంధకారము ను తొలగించి, హృదయములను రంజింప చేయు పాదములకు
రామ ఆనందమును కలుగజేయు శ్రీ రామునకు
జయ జయ జయము, జయము
బంధవిమోచన బంధములను తొలగించు
రాజీవ లోచన తామర రేకుల వంటి కన్నులు కలిగిన
అభయ కరాంబుజా హస్తములతో అభయ మిచ్చు
సీతారామ్ సీతాపతి అయిన శ్రీ రామునకు
జై జై జయము జయము
[/vc_column_text][/vc_column][/vc_row]