సాహిత్యం
- హర శివ శంకర శశాంక శేఖర
- హరభం హరభం భం భం బోలో
- భవా భయంకర గిరిజా శంకర
- ధిమి ధిమి ధిమి తక నర్తన కేలో
అర్థము
మనలోని అజ్ఞానమును తొలగించువాడు, తలపై చంద్రుని ధరించిన వాడు,మనలోని భయమును తొలగించువాడు, పార్వతీదేవికి భర్త అయినవాడు, సృష్టి, స్థితి,లయముల వంటి నాట్యము చేయువాడు అయిన శంకరుని స్తుతించుము.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1704432943642{margin-top: 0px !important;}”][vc_column_text][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1641214496503{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]హర | మాయను హరించువాడు |
---|---|
శివ | మంగళకరమైన |
శంకర | ఈశ్వర |
శశాంకశేఖర | తలపై చంద్రుని ధరించిన వాడు |
బోలో | స్తుతించుము |
భవ అభయంకర | నిర్భయత్వమును ప్రసాదించువాడు |
గిరిజాశంకర | హిమవంతుని కూతురు పార్వతి దేవి భర్త అయిన |
నర్తన కేలో | తన చేయుము |