హరి హరి హరి హరి – కార్యాచరణ
కృష్ణుని పేర్లను అటు ఇటుగా వ్రాసి, ఆ పేర్లలోని విలువలను తెలుపుట-
సంబంధిత విలువలు:
- కృష్ణుని వివిధ నామాలను నేర్చుకొనుట.
- కృష్ణుని యొక్క వివిధ నామాలలోని అంతరార్థము యెక్క ప్రాముఖ్యతను తెలుసుకొనుట.
- భక్తిని పెంపొందించుకొనుట
- చిక్కు ప్రశ్నలను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొనుట.
ఆట:
- బాలవికాస్ గురువు శ్రీకృష్ణుని యొక్క వివిధ పేర్లను అటు ఇటుగా చేసి, బోర్డుపై వ్రాయవచ్చు.
- ఆ పేర్లను సరిగ్గా వ్రాయమని పిల్లలకు చెప్పుట. ఉదాహరణకు:
| 1. | పాగోల |
| 2. | గోదవిం |
| 3. | ధేరాష్ణకి |
| 4. | నంకుమాదర |
| 5. | ఠవిల |
| 6. | మహనమోన |
| 7. | రిరాము |
| 8. | రిహ |
| 9. | రిమురిహ |
| 10. | RAHARUMA |

