- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

హే మాధవా హే

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1641186274463{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/06-hey-madhava.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము

యదుకులవంశ తిలకుడు, దామోదరుడు, మధుసూదనుడు, మనస్సులను మధించేవాడు శ్రీకృష్ణుడు. దీనుల సంసార భయములను తొలగించి, రక్షించు మాధవునకు నమస్కారము

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=” ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1689095460055{margin-top: 0px !important;}”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1641186338383{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
మాధవా మనసును మధించు వాడు. లక్ష్మీదేవికి భర్త.
మధుసూదనా ‘మధువు’ అనే రాక్షసుని సంహరించిన వాడు
దామోదరా ‘దామము’ అనగా తాడు. యశోదాదేవి చేత రోటికి తాడుతో కట్టబడిన వాడు కనుక దామోదరుడు అందురు.
మురళీధరా వేణువును (మురళిని) ధరించిన వాడు.
మనమోహనా మనస్సును మోహింప చేయు వాడు.
యదునందనా యదు వంశములో జన్మించిన వాడు.
దీనావనా దీనులను (ఆర్తులను) రక్షించువాడు.
భవ భయ భంజనా సంసార (ప్రాపంచిక) భయములను తొలగించు వాడు.
[/vc_column_text][/vc_column][/vc_row]