- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

జై జై దుర్గే జై భవానీ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1640970915144{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/13-jai-jai-durge.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము

దుఃఖములను నివారించి, భవసాగర బంధనాలను దాటింపచేసి, శుభములను, మంగళములను కలిగించే కాల స్వరూపిణి, లయ కారిణి అయిన జగన్మాతకు జయము జయము.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1704457203454{margin-top: 0px !important;}”][vc_column_text] [/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1640970947245{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
జై జై జయము, జయము
దుర్గే దుర్గతి నాశిని, దుఃఖనాశిని
భవానీ ‘భవము’ అనగా సంసారము. సంసార బంధనాలను దాటింప చేసేది.
‘భవ’ అనగా శంకరుడు. శంకరుని పత్ని.
శాంభవి శుభములను చేకూర్చేది.
శంభుని రాణి.
శంకరి మంగళమును కలిగించేది.
శంకరుని పత్ని.
జగదంబే జగత్తునకు మాత.
మాంగళ్యే శుభములు చేకూర్చునది.
జగజననీ జగత్తునకు తల్లి. (పిపీలికాది -బ్రహ్మ పర్యంతము జగన్మాత పిల్లలే)
మహాకాళికే కాల స్వరూపిణి.
లయ కారిణి.
[/vc_column_text][/vc_column][/vc_row]