- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

జై జై జై మనమోహనా

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1640932615118{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/07-jay-jay-jay-mana.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము

మనసును అరికట్టగలిగినటువంటి వాడైన,’మధు’అను రాక్షసుని సంహరించినటువంటి వాడైన, అహంకారాన్ని నశింప చేయువాడైన, మహాలక్ష్మి భర్త అయినటువంటి, మాయను జయించిన వాడైనట్టి, అందముగా ముడి వేయబడిన వెంట్రుకలు కలవాడైన, గోవులను సంరక్షించే గోపాలునకు జయము జయము జయము.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1689094587063{margin-top: 0px !important;}”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1640932654542{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
జై జయము
మనమోహన మనసును నియంత్రించే వాడగు
మధుసూదన ‘మధు’ అను రాక్షసుడిని సంహరించిన వాడగు, మధు అనగా తేనె. తేనె తీయనైన అహంకారానికి ప్రతీక. మధుసూదన అనగా అహంకారాన్ని నశింప చేయువాడు అని అంతరార్థం
మాధవ ‘మా’…లక్ష్మి; ‘ధవ’…భర్త;
మహాలక్ష్మికి భర్త అయినటువంటి
మా అనగా మాయ. మాధవ అనగా మాయను జయించినవాడు అని అంతరార్థం.
కేశవ ‘కేశి’ అనే రాక్షసుడిని సంహరించిన వాడైనటువంటి,
అందముగా ముడివేయబడినటువంటి తల వెంట్రుకలు కలవాడైన.
గోపాల గోవులను పాలించువాడు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]