- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

మన్మనా భవ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1650612006454{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Manmana.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
శ్లోకం
భావము

నాయందే మనస్సు కలవాడవును, నా భక్తుడగును, నన్నే పూజించు వాడవును అగుము. నాకే నమస్కరింపుము. ఈ ప్రకారముగా మనస్సును (చిత్తమును) నా యందే నిలిపి, నన్నే పరమగతిగా ఎన్నుకొన్నవాడవై తుదకు నన్నే పొందగలవు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658762835515{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”48993″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1650612020881{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
మన్మనా నా యందే మనస్సు కల వాడవు
మద్భక్త: నా భక్తుడవును
మద్యాజీ నన్నే పూజించువాడవు
భవ అగుము
మామ్ నన్నే
నమస్కురు నమస్కరింపుము
ఏవమ్ ఈ రీతిగా
ఆత్మానం మనస్సును
యుక్త్వా నా యందే నిలిపి
మత్పరాయణః నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడవై
మామ్ ఏవ నన్నే
ఏష్యసి పొందగలవు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]