- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

నళీనీదళగత జలమతి

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1612352316422{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/verse2.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
[/vc_column_text][vc_empty_space][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=””][vc_video link=”” el_width=”10″][vc_single_image image=”55484″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
భావము

తామరాకుపై నీటిబొట్టు ఎంత కొద్దికాలంలో అదృశ్యమైపోతుందో, ఉన్నంత కాలము ఎంత అస్థిరముగా వుంటుందో, అంత అస్థిరమైనది, క్షణికమైనది ఈ మానవ జీవితం.

మానవజీవితం వ్యాధి బాధలతో, అభిమానవు తెగుళ్లతో సహించడానికి దుర్భరంగా వుంటుంది. లోకమంతా శోకమయం అని అనిపిస్తుంది. మానవుని జీవితం ఎప్పుడు రాలిపోతుందో కూలిపోతుందో తెలియదు. జీవించినంత కాలం ఏదో ఒక బాధ, చింత, భయాందోళనలతో గడుపుతాడు మానవుడు.

[vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”title-para Exp-sty”][vc_column_text css=”.vc_custom_1611839653168{margin-top: 15px !important;}”]
నళినీదళగత తామరాకుమీద
జలం నీటి బిందువు
అతి అధికముగా
తరళం చలించునట్టిది
తద్వత్ ఆ విధముగానే
జీవితం జీవితము కూడ
అతిశయ మిక్కిలి
చపలమ్ అస్థిరమైనది.
విద్ధి తెలుసు కొనుము
వ్యాధి రోగముచేత
అభిమాన రాగద్వేషములచేత
గ్రస్తం కబళింపబడుతుంది
లోకం ప్రపంచము
శోక దుఃఖముతో
హతం నశింపచేయును
మరియు
సమస్తం సంపూర్ణము
[/vc_column_text][/vc_column][/vc_row]