- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

రామ హరే సాయి

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1641190487419{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/02-ramhare.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము

సర్వధర్మములు బోధించేది ఒక్కటే అని తెలియజేయు భజన. అల్లా, ఈశ్వర్, సాయి, గురునానక్, ఏసు, బుద్ధ, జోరాష్ట్ర, మహవీర అను భగవంతుని అనేక రూపనామములు వేరైననూ, వారు బోధించే తత్వము ఒకటే అని తెలియజేయును. సర్వధర్మ మానవైక్యతను, సమ ప్రాధాన్యతను, ఏకత్వమును, గొప్పతనమును తెలుపునదే సాయితత్వము. అందుకే సాయిని సర్వధర్మ ప్రియ స్వరూపునిగా కీర్తిస్తున్నాము.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=” ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1689095961086{margin-top: 0px !important;}”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1641190547281{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
రామ రామడు (రమయతి – రామః అనగా ఆనందమును కలిగించు వాడు)
సాయి సాయి. స+అయి
(దివ్యత్వముతో కూడిన) శక్తి స్వరూపం
కృష్ణ కర్ష తీతికృష్ణః – ఆకర్షించు పరమాత్మ
సర్వధర్మప్రియ సాయి అన్ని మత ధర్మములను (ఇష్టపడు) సమత్వము చూపు పరమాత్మ
అల్లా ముస్లిములు ఆరాధించే నిరాకార తత్వము అ-అనగా ఆత్మ, ల్లా- అనగా లయము
ఈశ్వర్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము
గురునానక్ సర్వశక్తిమంతుడు. నిర్భయుడు. సిక్కుల గురువు.
ఏసు యేసు క్రీస్తు. దివ్యత్వము ఒక్కటే అని అర్థము
బుద్ధ తనను తాను తెలుసుకున్న వాడు.
జోరాష్ట్ర అఙ్ఞానాంధకారమును తొలగించుటకు అవతరించిన బంగారు రంగు మెరిసే నక్షత్రం వంటివాడు. తేజోస్వరూపుడు. జోరాష్ట్ర మత గురువు
మహావీర ఇంద్రియ సిద్ధిని పొందినవాడు. జైనుల అది గురువు
[/vc_column_text][/vc_column][/vc_row]