- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

సంతుష్టస్సతతం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1650608711482{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Santushtah.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
శ్లోకం
భావము

ఎల్లప్పుడూ సంతృప్తితో యుండు వాడును, యోగ యుక్తుడుగాను, మనస్సును స్వాధీన పరచుకొనిన వాడు, ధృడ నిశ్చయం కలవాడు నా యందు భక్తి కలవాడు, నా యందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడును, నా యందు భక్తి కలవాడు ఎవడు కలడో వాడు నాకు ఇష్టుడు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658762682750{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”49195″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1650608746909{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
సంతుష్ట సంతృప్తితో కూడి యుండిన వాడు
సతతం ఎల్లప్పుడు
యోగీ యోగయుక్తుడైన వాడు
యతాత్మా మనస్సును స్వాధీన పరచుకొనిన వాడును
ధృడ నిశ్చయః ధృడ నిశ్చయము కలవాడును
మయి నా యందు
అర్పిత సమర్పించబడిన
మన: బుద్ధి మనస్సు, బుద్ధి కలవాడును
మద్భక్త నా యందు భక్తి కలవాడును,
యః ఎవడు కలడో
సః అతడు
మే నాకు
ప్రియః ఇష్టుడు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]