- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

సత్సంగత్వే నిస్సంగత్వం

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1649673343131{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Satsangatwe-Nissangattwam.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

ప్రతి సాధకునికీ సత్సంగం అత్యవసరం. సత్సంగత్వం వలన విషయాసక్తి దూరం అవుతుంది. విషయాసక్తినుండి స్వేచ్ఛ పొందిన వ్యక్తి సహజంగానే నిర్మోహిగా అవుతాడు. నిర్మోహి అయిన మానవుడు కష్టసుఖాలనే ద్వంద్వాల వలన కలత చెందక, నిశ్చలంగా కష్ట సుఖాల రెండింటిపట్ల సమబుద్ధి కలిగి వుంటాడు. ఇట్టి నిశ్చిత స్థితినే మనము జీవన్ముక్తి అంటున్నాము.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658763241328{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”55183″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1649673361979{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
సత్సంగత్వే సత్పురుషుల సాంగత్యము వలన
నిస్సంగత్వం సంగగత్వం లేకుండుట వలన
నిస్సంగత్వే అసంగత్వము కలిగి యుండడము ద్వారా
నిర్మోహత్వం మోహము తొలగును
నిర్మోహత్వే మోహము తొలగిపోవడము వలన
నిశ్చల స్థిరముగా ఉండే
తత్త్వం సదృష్టి ఏర్పడుతుంది
నిశ్చలతత్వే స్థిరమైన దృష్టి వలన
జీవన్ భవబంధమునుండి
ముక్తిః విముక్తి కలుగును
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]