- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”AUDIO” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”title-para” css=”.vc_custom_1612352316422{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/verse11.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

శత్రువని, మిత్రుడని, పుత్రుడని, బంధువని ఉపేక్షలు, ఆపేక్షలు అనే ద్వంద్వములు సాధకులకు తగవు. “ఈశ్వర సర్వభూతానాం” అనే సత్యాన్ని గుర్తించి భేద భావాన్ని త్యజించాలి. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. భేద భావానికి అజ్ఞానము, మోహము కారణములు. ఈ భ్రాంతి వదిలితే సమ దర్శనం అలవడుతుంది. సమ దర్శనమే జ్ఞానానికి లక్ష్యం. “ఆత్మవత్ సర్వభూతాని” అని అన్నింటిలోనూ పరమాత్మను గుర్తించిన వాడే జ్ఞాని. సమదృష్టి కలవాడే నిజమైన పండితుడు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=””][vc_video link=””][vc_single_image image=”57141″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”Explanation” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”title-para Exp-sty”][vc_column_text css=”.vc_custom_1648548202688{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
శత్రౌ శత్రువుయందు
మిత్రే మిత్రునియందు
పుత్రే కుమారుని
బంధౌ బంధువు యందు
మా వద్ద
కురు చేయుట
యత్నం ప్రయత్నము
సంధౌ స్నేహము
సర్వస్మిన్ అపి ప్రతి వస్తువునందు
పశ్య చూడుము
ఆత్మానం సద్వస్తువును
సర్వత్ర అన్నిచోట్ల
ఉత్సృజ లేవగొట్టుము
భేద అజ్ఞానం భేద మనే అజ్ఞానము
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]