- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

యోగరతో వా భోగరతో వా

Print Friendly, PDF & Email [1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1647945272153{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/06/Yogaratova.mp3 [2] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
సాహిత్యం
భావము :

యోగిగా నిరాడంబరమైన జీవితాన్ని అవలంబించినను, భోగివలె సుఖమయ జీవితాన్ని చేపట్టిననూ, సంసారియై బంధుజనులతో చేరి యున్ననూ, సన్యసించి ప్రాపంచిక విషయ వాసనలకు దూరముగా జీవనం సాగించుచున్ననూ, ఆనందం మానవులకు ఎప్పుడు లభిస్తుంది? హృదయం ఎల్లప్పుడూ బ్రహ్మమునందే రమిస్తూ ఉన్నప్పుడు మానవులకు ఆనందం లభించును.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=””][vc_video link=””][vc_single_image image=”56630″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1647945545100{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
యోగరతః యోగమువలన సంతోషపడువాడు
వా లేక
భోగరతః భోగమువలన సంతోషపడువాడు
సఙ్గరతః సంఘములో ఉండి సంతోషంగా వుండేవాడు
సఙ్గవిహీనః సంగత్వము లేకుండా ఉండడము వలన సంతోషపడువాడు
యస్య ఎవని యొక్క
బ్రహ్మణి బ్రహ్మ పదార్థమునందు
రమతే రమించునో
చిత్తం మనసు
నన్దతి ఆనందించుచున్నాడు
నన్దత్యేవ అతడు మాత్రమే ఆనందిస్తాడు
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]