పవిత్రమయిన గ్రంథాలు
ఋషులు నిత్యానిత్యాల గురించి పరిశోధించి కనుగొన్న సత్యాన్ని గ్రంథాల రూపంలో అందించారు. దైవం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి ఆవిర్భవించిన వేదాలు అపౌరుషేయాలు మరియు శాశ్వతమైనవి అని వర్ణించబడినాయి. ఈ వేదాలు ఎవరినుండి ఉద్భవించాయి? కేవలం బ్రహ్మం నుండి మాత్రమే-భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
ప్రమాణం: ప్రతి బృందం ఏదైనా పవిత్ర గ్రంథం కలిగి ఉన్న సాయి భజనత పాడవలసి ఉంటుంది.
| Sl.no. | Bhajan | Holy Scripture/Holy Book |
|---|---|---|
| 1. | ఓంకారప్రియ సాయిరామా | భాగవతం |
| 2. | సాయి పితా ఔర్ మాత | వేదము, ఉపనిషత్తు, గీత |
| 3. | రామ రహీం కో భజనే వాలే | గీత, రామాయణ, వేద, పురాణ |
| 4. | నీల మేఘ శ్యామల రూప సాయి | ఖురాన్ |
| 5. | జననీ మా సాయి జననీ మా | వాహిని |
| 6. | సాయినాథ భగవాన్ (2) | సత్యం, శివం, సుందరం |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]

