- పశుపతి తనయ బాల గజానన
- తుమహో విష్ను వినాశ గణేశా
- తుమహో విష్ను వినాశ
- హే శివ నందన బాల గజాననా
- విద్యా బుద్ధి ప్రదాత
- మంగళ కర హే మంగళ కర హే
- సుందర సాయి గణేశ గణేశ
- సుందర సాయి గణేశ
పశుపతి తనయ
సాహిత్యం
అర్థం :
శివుని (పశుపతి) ప్రియ కుమారుడైన గజాననునికి నమస్కరిస్తున్నాను. వినాయకా ఆటంకాలను నాశనం చేసేవాడవు ఓ శివుని కుమారుడా, గజాననా! జ్ఞానం మరియు మేధస్సును ప్రసాదించువాడవు. శుభములను ప్రసాదించువాడవు.మనోహరుడయిన సాయి గణేశ నమస్కరిస్తున్నాను.
వివరణ
పశుపతి తనయ బాల గజానన | ఓ ఏనుగు ముఖం గల గణేశా, పరమశివుని ప్రియ పుత్రుడవు. సమస్త జీవులకు. |
---|---|
తుమహో విష్ను వినాశ గణేశా | ఓ గణేశా! మా ఆటంకాలన్నిటినీ తొలగించేది నీవే. |
తుమహో విష్ను వినాశ | నీవు విష్ను వినాశకుడవు |
హే శివ నందన బాల గజాననా | ఓ శివుని కుమారుడైన బాల గజానన |
విద్యా బుద్ధి ప్రదాత | విద్యా బుద్ధులు ప్రసాదించే వాడవు |
మంగళ కర హే మంగళ కర హే | మాకు మంగళకర శుభాలను కలిగించు |
సుందర సాయి గణేశ గణేశ | ఓ ప్రభూ! సాయి మనోహర, గణములకు అధిపతివి |
సుందర సాయి గణేశ | ఓ ప్రభూ! సాయి మనోహర గణపతి |
రాగం:మోహనం (కర్నాటిక్); భూపాలి (హిందూస్థానీ)
శృతి: డి (పంచం)
కెహర్వ or ఆదితాళం – 8 బీట్
Indian Notation
Western Notation
https://archive.sssmediacentre.org/journals/vol_13/01JAN15/bhajan-tutor-Pasupathi-Tanaya-Bala-Gajanana.htm