బుక్ బ్యాంక్
బుక్ బ్యాంక్
పిల్లలు వారు అంతకుముందు సంవత్సరం పాసైన విద్యార్థుల వద్ద నుంచి పుస్తకాలను ప్రోగు చేయాలి.
- వాటిని అవసరం ఉన్న పేద విద్యార్థులకు కొనుక్కునే స్థోమత లేని వారికి ఇవ్వ వచ్చు.
- ఈ పుస్తకాలను తీసుకున్న వారు తరువాత సంవత్సరం మరల బుక్ బ్యాంకుకు తిరిగి ఇవ్వవలెను.
- ఈ పద్ధతిలో పుస్తకాలను కలెక్ట్ చేసి ఇచ్చి తిరిగి తీసుకోవడం వలన బుక్ బ్యాంకులో ఎప్పటికీ పుస్తకాలు ఉంటాయి.
- విద్యార్థులు అందరికీ ఉపయోగపడతాయి.