దేవతలు మరియు వారి భార్యలు

Print Friendly, PDF & Email
దేవతలు మరియు వారి భార్యలు
"వీరిలో లక్ష్మీ దేవి అత్యున్నతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఆమె భగవంతుని పాదసేవకు అంకితమై, అద్వితీయమైన ప్రత్యేకతను కలిగియున్నది. సంపదలకు దేవత అయినప్పటికీ సమస్త శ్రేయస్సుకు తానే అధిపతిగా వుంటున్నది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంపదల కంటే భగవంతుని పాదసేవ గొప్పదని లోకానికి చాటి చెప్పినది. నేడు భక్తులు హరి కంటే సిరిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు."
-భగవాన్ శ్రీ సత్య సాయి బాబా

ప్రమాణం: దేవతలతో పాటు వారి భార్యల పేర్లతో కూడిన భజనలు పాడాలి.

Sl.no. భజన Deity & Consort
1. రాధే శ్యామా హే ఘన శ్యామా రాధ – శ్యామ్
2. సద్గురు సాయి సరస్వతి సరస్వతి – బ్రహ్మ
3. క్షీరాబ్ధి శయన నారాయణ శ్రీ లక్ష్మీ – నారాయణ
4. క్షితిజ్స్ రమణ శ్రిత పురిపాలనా క్షితిజ (భూదేవి) – నారాయణ
5. భవానీ శంకర సహ భవానీ – శంకర
6. రామ సీత కృష్ణ రాధ సీత – రామ్, రుకుమయి – విఠల
7. నటన కళాధరా నటన మనోహరా శివకామి – నటరాజు
8. శ్రీ మల్లికార్జున మహేశ్వర భ్రమరాంబిక – మల్లికార్జున
9. శరవణ భవనే షణ్ముఖ వల్లి – షణ్ముఖ
10. సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీ రక్మిణీ సత్యభామ పతే
వాణీ పతే బ్రహ్మ గౌరీ పతే – శంభో
లక్ష్మీ పతే – శ్రీమన్నారాయణ

[సాయి భజన అంతాక్షరి, సాధన శిబిరాలు, బాల్ వికాస్ విద్యార్థుల కోసం ఒక ఆధ్యాత్మిక గేమ్ – శ్రీమతి. నళినీ పద్మనాబన్]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *