దుర్గ, లక్ష్మి, సరస్వతి
దుర్గ, లక్ష్మి, సరస్వతి
"దుర్గ, లక్ష్మి మరియు సరస్వతి యొక్క ప్రాముఖ్యతను వివరంగా అర్థం చేసుకోవలెను. వీరు మానవుడి మూడు విధాల శక్తులను సూచిస్తారు. లక్ష్మి ఇచ్ఛా శక్తిని, సరస్వతి జ్ఞాన శక్తిని మరియు దుర్గ క్రియా శక్తిని సూచిస్తుంది"- భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
ప్రమాణం: ప్రతి బృందం ఒక భజనను పాడాలి. దుర్గ, లక్ష్మి మరియు సరస్వతి పేర్లు భజనలో ఉండాలి, అయితే (ఒకే లైన్లో అవసరం లేదు).
| Sl.no. | Bhajan |
|---|---|
| 1. | దుర్గా లక్ష్మి సరస్వతి |
| 2. | జగన్ మతే జాగ జనని |
| 3. | జై జగ జననీ పర్తీ మాత |
| 4. | దుర్గ దుర్గ దేవి దుర్గతి నాశిని |
| 5. | హే మా హే మా సోయి మాత జాగజననీ |
| 6. | మంగళ కారిణి మహా లక్ష్మి |
| 7. | దుర్గతి నాశిని దుర్గా జై జై |
| 8. | జయ జగ వందిని హిమగిరి నందినీ |
[Adapted from : Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]

