ప్రతి ఒక్కరు -ఒకటి నేర్పండి
ప్రతి ఒక్కరు -ఒకటి నేర్పండి
బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు వారంలో కొంత సమయం శిక్షణనివ్వొచ్చు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ శిక్షణనిస్తే వారికి సహాయంగా ఉంటుంది .వారి మాతృభాషలో సాధారణ కథల పుస్తకాలను పరిచయం చేయడం ద్వారా వారిలో పఠనాశక్తి పెరుగుతుంది.