ఈశ్వరాంబ ప్రియ తనయా

Print Friendly, PDF & Email

Lyrics

Tunes

Conversation

Raga

Mandir-version

సాహిత్యం
  • ఈశ్వరాంబ ప్రియ తనయా
  • ఈశా మహేశా శ్రీ సాయీశా
  • యుగ అవతార సాయీశా
  • పూర్ణావతార సాయీశా
  • ప్రేమావతార సాయీశా
అర్ధం

ఈశ్వరాంబ ప్రియ పుత్ర! ఈశ్వరా, మహేశ్వర, శ్రీ సాయీశ్వరా! కలియుగ అవతారా, ప్రేమ అవతారా, పూర్ణావతారా ఓ సాయీశ్వర!

వివరణ
ఈశ్వరాంబ ప్రియా తనయా ఓ తల్లి ఈశ్వరమ్మ ముద్దుబిడ్డ!
ఈశా మహేశా శ్రీ సాయీశా ఓ సాయి! నీవు పరమేశ్వరుడవు, సర్వోన్నతుడవు!
యుగావతార సాయీశా ఓ సాయి! ప్రతి యుగంలో మానవ ప్రేమను పదే పదే అకర్షించేది మీరు!
పూర్ణావతార సాయీశా ఓ సాయి! పరమాత్మ చైతన్యం యొక్క సంపూర్ణ స్వరూపం మీరు!
ప్రేమావతార సాయీశా ఓ సాయి! మీరు అత్యున్నత ప్రేమ యొక్క పూర్తి స్వరూపులు

రాగం: హిందోళం (కర్నాటిక్)- మేల్కొన్స్ (హిందుస్తానీ)

శృతి: C# (Pancham)

బీట్ (తాలా): కెహెర్వా లేదా ఆది తాళం – 8

Indian Notation
Western Notation

Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_15/01MAY17/Bhajan-Tutor-Easwaramba-Priya-Tanaya.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: