సమదృష్టి

Print Friendly, PDF & Email
సమదృష్టి
లక్ష్యం:

సమూహ కార్యాచరణ మానసిక సమతుల్యతను కాపాడుకోవడం, ఏమైనా కూడా ప్రశాంతంగా ఉండగలిగే శక్తి కలగటం.

పొందుపరచబడిన విలువలు:
  • దృష్టి
  • ప్రశాంతత
  • సంకల్పం
అవసరమైన పదార్థాలు:

ఒకే రకమైన 2 పుస్తకాలు.

గురువు ముందుగా చేయవలసిన పనులు

ఏమి లేవు

ఎలా ఆడాలి
  1. గురువు పిల్లలను రెండు జట్లుగా విభజిస్తారు. ప్రతి జట్టులోని ఒకరికి రెండు పుస్తకాలను అందజేస్తారు.
  2. గురువు అప్పుడు టీమ్ A పిల్లల తలపై పుస్తకాన్ని ఉంచి, ఫినిషింగ్ పాయింట్‌కి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని తాకకుండా బ్యాలెన్స్ చేయమని అడుగుతాడు.
  3. జట్టు B యొక్క పిల్లలతో కూడా అదే పునరావృతమవుతుంది.
  4. ఈ ఇద్దరు పిల్లలు వారి పుస్తకాలను వదలకుండా, గమ్యం చేరుకుంటేవారికి పాయింట్లు ఇవ్వబడతాయి.
  5. మిగిలిన పిల్లలతో ఆట కొనసాగుతుంది.
  6. ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు, మొదటి స్థానాన్ని స్కోర్ చేస్తుంది.
గురువులకు సూచనలు:

గురువు ఈ కార్యకలాపానికి సంబంధించిన విషయాలు పిల్లల తో చర్చించవలెను.

  • నారద మహర్షి తన తలపై నూనె కుండతో విశ్వాన్ని ప్రదక్షిణ చేసిన కథ!!!
  • గొప్ప వ్యక్తుల జీవితాల్లోని ఘట్టాలు, వారి దృష్టి, సమదృష్టి మరియు వారి పట్టుదల వారికి ఎలా సహాయపడినవి అనే విషయాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *