పదం కనుక్కోండి

Print Friendly, PDF & Email
పదం కనుక్కోండి
లక్ష్యము:

ఈ ఆట చూసిన వస్తువులను ఆడే వరుసలో గుర్తుపెట్టుకొనుటను పెంపొందిస్తుంది.

సంబంధిత విలువలు
  • శ్రద్ధ
  • అప్రమత్తత
  • సమయ నిర్వహణ
అవసరమైన వస్తువులు మరియు ముందస్తు తయారీ :

ఒక 6 లేదా 7 కార్డ్స్ ఉండేలా సెట్ కావాలి. ప్రతి దానిపై ఒక పదం రాయాలి. ఒక వరుస ఏమీ అవసరం లేదు.

ఉదాహరణలు :
  1. దేవుళ్ళు
  2. ప్రకృతి
  3. ప్రసిద్దులైన వ్యక్తులు (మహిళలు, పురుషులు)
  4. యోగులు, జ్ఞానులు
  5. మతాలు… ఇలా
ఎలా ఆడాలి
  1. పిల్లలను 3 లేదా 4 మందితో చిన్న బృందాలు గా విభజించాలి.
  2. ఒక్కొక్క బృందానికి ఒక సెట్ ఇచ్చి ఎలా ఆడాలో ఉదాహరణలతో వివరించాలి.
  3. మొదటి సెట్ – (మేఘాలు, నదులు, ఆకాశం, చెట్లు, చంద్రుడు, కొండలు..)
  4. బృందం లోని ఒక విద్యార్థి కార్డ్స్ కలిపి ఒక వరసలో తన ముందు పెట్టుకుంటాడు.
  5. ఆ బృందం లోని మిగిలిన పిల్లలు 2,3 క్షణాలు వరుస లో గుర్తుంచుకోవాలి.
  6. ఇప్పుడు మొదట కార్డ్స్ పేర్చిన బాబు తీసి మళ్ళీ బాగా కలపాలి.
  7. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పిల్లలు ఇంతకు ముందు గుర్తుంచుకున్న వరసలో పెట్టాలి. 6 కార్డ్స్ వరసలో కరెక్ట్ గా పెడితే మా ర్క్స్ వస్తాయి.
  8. ఇలా గురువు తయారు చేసిన 5 సెట్స్ కార్డ్స్ అన్ని బృందాలతో ఆడించవచ్చు.
  9. ప్రతి గ్రూప్ లో విద్యార్థికి నాయకత్వ బాధ్యత వచ్చేలా గురువు ప్లాన్ చెయ్యాలి.
Variations:

Keeping the difficultly level of the children in mind, the number of cards in a set may be varied.

Tips to the Gurus:

While preparing each set of words, it must be remembered to select only random words which do not follow a particular sequence. (In other words, concepts like Purusharthas, which follow a sequence, may be omitted)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *