ఆచార్య దేవోభవ

Print Friendly, PDF & Email

ఆచార్య దేవోభవ

Adi Shankaraఆదిశంకరాచార్యుల వద్ద నలుగురు ప్రధాన శిష్యులు ఉండేవారు. వాళ్ళు తోటకాచార్యులు, హస్తామలకాచార్యులు, సురేశ్వరాచార్యులు, పద్మపాదులు. ఈ నలుగురిలో పద్మపాదుల వారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

పద్మపాదునికి చదువులోకంటే గురువుగారి సేవలో ఎక్కువ ప్రీతి. నిరంతరం గురుసేవలోనే మునిగి ఉండటం వలన అతను తక్కిన వారికంటే చదువులో వెనకబడి ఉండేవాడు. ఇతర విద్యార్థులు ఇతనిని చులకనగా చూసేవారు.

Lotus-footed, Padmapada

పద్మపాదునికి చదువులోకంటే గురువుగారి సేవలో ఎక్కువ ప్రీతి. నిరంతరం గురుసేవలోనే మునిగి ఉండటం వలన అతను తక్కిన వారికంటే చదువులో వెనకబడి ఉండేవాడు. ఇతర విద్యార్థులు ఇతనిని చులకనగా చూసేవారు.

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు
గురువే సాక్షాత్‌ పరబ్రహ్మ అయిన గురువుకు నేను నమస్కరిస్తున్నాను.

[Source: China Katha – Part 1 Pg:2]

 Illustrations by Ms. Sainee
Digitized by Ms.Saipavitraa
(Sri Sathya Sai Balvikas Alumni)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: